Uncategorized
పూలు, స్వీట్లతో తాడేపల్లిలో జగన్ నివాసానికి రాజధాని రైతులు!
శంకర్. చలువాది
అమరావతి
తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు. పూలబొకేలతో ఆయన ఇంట్లోకి చేరుకునేందుకు మహిళా రైతులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ నివాసం నుంచి రాజధాని రైతులను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకూ వెనుదిరిగిన రైతులు, తమతో పాటుగా తెచ్చిన స్వీట్లు, పూలబొకేలను పోలీసులకు ఇచ్చి వెనుదిరిగారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87435