ఆంధ్రప్రదేశ్
రావులపాలెం పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
గుర్తుతెలియని వ్యక్తులు మీకు వాట్సాప్ కాల్ చేసి మనీ లాండరింగ్ కేసులో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని డబ్బు చెల్లించినట్లయితే ఈ కేసు నుంచి మీరు తప్పించబడతారని మిమ్మల్ని మోసం చేస్తూ మీ వద్ద డబ్బులు కాజేస్తున్నారు. కావున ఇటువంటి మోసాలకు గురి కావద్దని రావులపాలెం టౌన్ సిఐ జేమ్స్ రత్న ప్రసాద్ ప్రజలను కోరారు ఈ విషయమై అందరూ జాగ్రత్త వహించి వాట్సాప్ కాల్ ద్వారా మోసాలకు గురికాకుండా జాగ్రత్త పడవలసిందిగా ప్రజలకు ఒక ప్రకటన విడుదల చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక