ఆంధ్రప్రదేశ్
63 అడుగుల భారీ మట్టి విగ్రహం దేశంలోనే పర్యావరణ రహిత విగ్రహం కర్నూల్ లో నెలకొల్పడం గర్వకారణం ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు (వీడియో)
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో
శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి వినాయక భక్త బృందం చే పెద్ద మార్కెట్ వద్ద ప్రతిష్ట చేస్తున్న 63 అడుగుల భారీ మట్టి విగ్రహం ను శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పర్యావరణ రహిత విగ్రహమును దేశంలోనే మన కర్నూల్ లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ విగ్రహం పర్యావరణ సమతుల్యతను నెలకొల్పుతోందని, కర్నూల్ నగరంలో 11 రోజులు ఈ విజ్ఞ వినాయకుడు పూజలు అందుకుంటాడని ఈ విగ్రహ సందర్శనను కర్నూలు ప్రజలు ఉపయోగించుకుని పూజ లు చేసి తమ కోర్కెలు నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఎంతో కష్టసాధ్యమైన ఈ దైవ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమాన్ని రహకులు కళ్యాణమరియు అతని మిత్రబృందాన్ని ఆయన అభినందించారు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68053