ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద ప్రాంతంలో నష్టపోయిన పద్మశాలి కులస్తులకు సాయం సహాయార్థం
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
విజయవాడ వరద ప్రాంతంలో నష్టపోయిన పద్మశాలి కులస్తులకు సాయం సహాయార్థం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు,
సంగం వ్యవస్థాపకులు జగ్గవరపు శ్రీనివాసులు
విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన పద్మశాలి కులస్తులకు
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మరియు సంగం వ్యవస్థాపకులు జగ్గవరపు శ్రీనివాసరావు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మదనపల్లి చెందిన జింక వెంకటరమణ సహాయార్థం అందించారు వరద బాధితులకు మంగళగిరి ఆరో వార్డు ఇంద్రానగర్ రతనాల చెరువు 22వ వార్డు 26వ వార్డు భద్రావతి నగర్ లో చేనేత కార్మికులకు 300 మందికి దుప్పట్లు చీరలు కండవాలు లుంగీలు, షర్ట్లు పంపిణీ చేయటం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ గత వారం నుంచి భారీ వర్షాలతో చేనేత కార్మికులు పనిలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ద్వారా వారికి చేతనైన సహాయం అందించటం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకోటి అంజిబాబు పోలా మోహన్ రతనాల చెరువు పద్మశాలి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు జగ్గారపు వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465