ఆంధ్రప్రదేశ్
కులమతాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలు… రాష్ట్ర మంత్రి టి.జి భరత్*
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
వినాయక చవితి పూజల్లో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ దర్శించుకున్నాను. ముందుగా రాంబొట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాతబస్టాండులోని కురువ వీధిలో ఉన్న వినాయక విగ్రహం వద్ద పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ వరదల నుండి ప్రజలను రక్షించాలని వినాయకుడిని వేడుకున్నట్లు చెప్పారు. కుల,మత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసి వినాయక చవితి పండుగను జరుపుకోవడం కర్నూలు ప్రత్యేకత అన్నారు. హైదరాబాద్ తర్వాత కర్నూల్లోనే వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని చెప్పారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966