ఆంధ్రప్రదేశ్
కోటపాడు లో. దోమల నివారణ ఫాగింగ్.
ఏపీ టుడే న్యూస్
ఉల్లి గుర్రప్ప – సిరివెళ్ళ మండలం
కోటపాడు లో. దోమల నివారణ ఫాగింగ్.
సర్పంచ్. హుస్సేన్ బి.గురప్ప
సిరివెళ్ల మండలం. స్థానిక మండల పరిధిలోనికోటపాడు గ్రామం.దోమల నివారణ కోసమై గ్రామంలో ఈరోజు వీధి వీధిన ఫాగింగ్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది గ్రామంలో ప్రజలు ప్రతి ఒకరు ఇంటి పరిసరాలలో నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలని శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడమైనది ఎందుకంటే టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒకరు చర్యలు తీసుకుంటే
బాగుంటుందని తెలియడం జరుగుతున్నది ఇట్లు గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప మరియు గ్రామ నాయకులు వంకదార సుబ్బ సత్యనారాయణ గ్రామపంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలో ఫాగింగ్ చేయడం జరిగింది
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465