ఆంధ్రప్రదేశ్
చవితి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి యువకుడు దుర్మరణం (వీడియో)
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వినాయక చవితి వేడుకల్లో ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన ఉండేల చరణ్ రెడ్డి అనే విద్యార్థి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు పట్టణ వ్యాప్తంగా వినాయక చవితి వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి, యువత పెద్ద ఎత్తున చెవితి వేడుకల్లో పాల్గొని పట్టణంలోని వీధి వీధి నందు గణనాథుని ప్రతిష్టించి పూజలు చేశారు. అయితే ఆదివారం సాయంత్రం పట్టణంలోని రామేశ్వరం నందు ఏర్పాటుచేసిన గణపతి మంటపం నందు చరణ్ రెడ్డి అనే విద్యార్థి కూలర్ ఆన్ చేయిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. చరణ్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు, చరణ్ మృతితో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 137199