ఆంధ్రప్రదేశ్
ఈ ఫోటోను మీ మీ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్… అలాగే వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోగలరు : తెలుగుదేశం పార్టీ పిలుపు
విజయవాడ
నలభై ఏళ్లుగా నిస్వార్థ ప్రజాసేవకు అంకితమై, కోట్లాది కుటుంబాలలో ప్రగతి వెలుగు వెలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారిని సరిగ్గా ఏడాది కిందట అక్రమంగా అరెస్టు చేసిన రోజు ఇది. ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లినప్పుడు అక్కడ కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తున్న చంద్రబాబు గారి ఈ ఫోటోను చూసి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల హృదయాలు బరువెక్కాయి. జగన్ వికృత రాజకీయానికి తెలుగు జాతి ఎంతటి నరకాన్ని చూసిందో చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనం.
అందుకే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈరోజు ఈ ఫోటోను మీ మీ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్… అలాగే వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోగలరు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471