ఆంధ్రప్రదేశ్
కష్ట పడితే ఏదైనా సాధ్యమే… …ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు..
నంద్యాల జిల్లా
రుద్రవరం సెప్టెంబర్ 09(ఏపీ టుడే న్యూస్) :
ఇంజినీరింగ్ లో ఆంధ్ర, అన్నమయ్య యూనివర్సిటీ క్యాంపస్ సీట్లు సాధించిన రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు…

రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల, రెండవ సంవత్సరం చదివిన విద్యార్థులు బి. రమ్య ,బి. వంశీ ఇద్దరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ మరియు అన్నమయ్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ లో క్యాంపస్ సీట్ సాధించారని ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాటలడుతూ
రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో మన స్కూల్ తరపున పాల్గొని,గొప్ప ప్రదర్శన కనబరిచి ఉత్తమ ఫలితాలు పొందారు. అదే తరహాలో మంచి తర్ఫీదు ఇచ్చిన పి. డి శ్రీనివాసులు ను అభినందించారు. క్రీడా విభాగంలో తనకి సీటు రావడం ఎంతో మందికి తాను ఆదర్శం అని, ఈ క్రీడా
సర్టిఫికెట్ తనకి మంచి సీటు వచ్చేలా చేసింది అని పి. డి శ్రీనివాసులు అన్నారు..బైరి వంశి బాగా కష్ట పడి చదివినాడు.టాలెంట్ ఉండే వాళ్ళు ఎక్కడైనా రాణిస్తారు.ఇద్దరు ఒక మంచి స్థానం లో ఉండాలి అని వైస్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం లో
ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం నాన్ టీచింగ్ సిబ్బంది తల్లి తండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466