ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితుల ను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
ఎస్ వి మోహన్ రెడ్డి నగరం లోని STBC కళాశాల కాంపౌండ్ నందు నివాసం ఉండే V సైమన్ విజయవాడ వరద భాదితుల కొఱకు ముఖ్య మంత్రి సహాయ నిది అందించమని 20,000/ వేల రూపాయల చెక్కును ఆయనకు అందించారు. ఈ సందర్బంగా ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనసులు ఇబ్బంది లో ఉన్నప్పుడు ఆదుకోవాలని గొప్ప మనసుతో ముందుకు వచ్చిన సైమన్ ను అభినందించారు. ప్రతి ఒక్కరి లో ఇటువంటి ఆలోచన రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు
పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87355