ఆంధ్రప్రదేశ్
వరద బాతుల సహాయార్థం నిత్య అవసరాల వాహనాలను జెండా గోపి ప్రారంభించిన కర్నూల్ ఎస్పీ బిందు మాధవ్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

విజయవాడ వరద బాధితుల కోసం కలెక్టరేట్ నుండి జిల్లా టిడిపి తరుపున వరద బాధితుల సహాయార్ధం కోటి 50 లక్షల రూపాయల విలువచేసే 10 వేల నిత్యావసర కిట్లను తీసుకుని వెళుతున్న వాహనాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కలిసి జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అలాగే వరద బాధితు కోసం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయాన్ని అందించాలని అందరూ ముందుకు రావాలని అలాగే ఈరోజు విజయవాడ వరద బాధితులకు సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరు తన ధన్యవాదాలు తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాసనసభ్యులు శ్యాంబాబు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటప్పుడే ప్రతి ఒక్కరు తన మానవతాన్ని చాటుకోవాలని ఒకరు బాధని ఒకరు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయాలని కోరుతున్నానని తెలిపారు
*కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యులు శ్యాం బాబు, టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి, రాష్ట్ర గొర్రెల పెంపకదారుల అధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జీలు, తదితరులు.*
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465