ఆంధ్రప్రదేశ్
పాత్రికేయ ఉత్సవ కమిటీ గణేషుడికి పాత్రికేయులు సాయికుమార్ నాయుడు అన్నదానం,మంజునాధ్ అల్పాహారం వితరణ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పూజలో పాల్గొన్న సిఐ మురళీధర్ రెడ్డి
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని,సమాచార శాఖ భవన్ ఆవరణంలో పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి ఐదవ రోజు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.పూజలకు మూడవ పట్టణ సిఐ మురళీధర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా మధ్యాహ్నం పాత్రికేయులు సాయికుమార్ నాయుడు అన్నదానం, సాయంత్రం మంజునాధ్ అల్పాహారం వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు,భక్తులు,పెద్దఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466