ఆంధ్రప్రదేశ్
కర్నూల్ లో మొట్టమొదటిసారిగా స్క్రీన్ ప్రింటింగ్&బ్లాక్ ప్రింటింగ్*

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
శ్రీలత టైలర్ షాప్ నిర్వాహకులు శ్రీలత
పాత చీరలను కొత్త చీరలుగా మారుస్తున్నారు
కర్నూల్ లో మొట్టమొదటిసారిగా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీలత తెలిపారు. కర్నూల్ నగరంలోని బి క్యాంప్ , శ్రీ లక్ష్మీ నగర్లో శ్రీలత టైలర్ షాప్ లో ఏర్పాటు చేశారు. మహిళలకు ఫ్యాషన్ ను జయించేందుకు వేలల్లో ఖర్చుపెట్టి చీరలు కొంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ చీరలను డ్రస్సులను పక్కకు పెడుతూ ఉంటారు. అలాంటి చీరలకు కొత్త లుక్కు ఇచ్చే విధంగా చీరకే అందం తెచ్చే విధంగా స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా బ్లాక్ ప్రింటింగ్ ద్వారా కొత్త చీరల తయారుచేసిస్తున్నారు. శ్రీలత గత కొన్ని సంవత్సరాల నుంచి కర్నూల్ లో ఎక్కడలేని విధంగా ఇక్కడ చీరలకు ప్రత్యేక అలంకరణ చేసే విధంగా స్క్రీన్ ప్రింటింగ్ చేస్తున్నారు. పాత చీరలకు కొత్త లుక్కునిచ్చే విధంగా వారి దగ్గర 100కు పైగా డిజైన్స్ ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఆటోమేటిక్ మిషన్ శారీ రోలింగ్, పాలీసింగ్ డ్రైవర్స్ మరియు బ్లౌజులకు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు. అన్ని రకాల చీరలకు శారీ రోలింగ్, పాలిషింగ్,వాషింగ్ చేస్తున్నారు. శ్రీలత టైలర్స్ లో కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వారికి కూడా కొరియర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది ఆసక్తి ఉన్నవారు 8099943050, నెంబర్ ని సంప్రదించాలన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక