ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వరరావు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వరరావు
ఈ నెల 15న తేదీన వినాయక ఘాట్ వద్ద జరగనున్న నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం రాంబోట్ల దేవాలయం, వినాయక ఘాట్‌లను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. నిమజ్జనం రోజు విధుల్లో అలసత్వం పనికిరాదని, 32 గంటల పాటు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. వి. విశ్వేశ్వర రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, డిఈఈ నరేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ షబ్రీష్, ఏఈలు జనార్ధన్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాను, శానిటేషన్ ఇంస్పెక్టర్లు రమేష్, మల్లికార్జున, వలి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466