ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తన వంతు మా తృత్వాన్ని చాటుకున్న మహిళా హోంగార్డ్
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తన వంతు మాతృత్వాన్ని చాటుకున్న మహిళా హోంగార్డ్ ఏన్ కుమారి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
సహాయం చేయడానికి ఉన్నత స్థాయి,గొప్ప హోదా అవసరం లేదని. సాటివారికి సాయపడాలని గొప్ప మనసు ఉంటే చాలని సమాజం పట్ల తనకు ఉన్న సేవా భావాన్ని , తెలియజేసేలా ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సి.సి.ఆర్ .బి., నందు పనిచేస్తున్న మహిళా ఎం.వి. ఎన్ కుమారి పదివేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హోమ్ మినిస్టర్ వి.అనిత విజయవాడ నందు అందజేసినారు
ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన మహిళా హోంగార్డు శ్రీమతి ఎంవిఎన్ కుమార్ పోలీస్ కమిషనర్ అభినందించారు. అంతే కాకుండా వరద బాధితుల సహాయార్థం గొప్ప మనసుతో సమాజానికి మన వంతు వీలైనంత సహాయం అందించాలని సహాయం చేయడానికి గొప్ప మనసు ఉంటే సరిపోతుందని దానికి హోదా అవసరం లేదనడానికి ఈ మే ఒక ఉదాహరణ అని అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466