ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోండి… కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్

జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని ఊరేగింపు మార్గాలు, గణేష్ నిమజ్జన ఘాట్ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు వినాయక ఉత్సవాల్లో ఆఖరు రోజు గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కేంద్రంలో రేపు జరిగే గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఘాట్ లో జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.వినాయక ప్రతిమల ఊరేగింపు మొదలు నిమజ్జనం పూర్తీ అయ్యేవరకు ఆయా ఉత్సవ కమిటీలు కీలక పాత్ర పోషించి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక