తెలంగాణ
వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు (వీడియో)
హైదరాబాద్
ఏపీ టుడే న్యూస్ :
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసిన యువ నటుడు విశ్వక్ సేన్ 10లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. మరో యువ నటుడు సాయి దుర్గ తేజ్ 10 లక్షల విరాళం అందించారు.
అలాగే, సీనియర్ నటుడు అలీ 3 లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వీరందరికీ ముఖ్యమంత్రి గ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంలో సీఎం వెంట మంత్రి సీతక్క , ఎంపీ కడియం కావ్య , ఇతర నేతలు ఉన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87390