ఆంధ్రప్రదేశ్
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
పత్తికొండ,ఏపీటుడే న్యూస్:
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రత మనందరి బాధ్యత అని ఎంపీడీఓ గౌరీదేవి, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ పేర్కొన్నారు.స్వచ్ఛతసేవ హై 2024 కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండల కేంద్రంతో పాటు అన్ని సచివాలయాలలో ఆయా పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో గ్రామాల్లోని వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తోంది అని అందులో భాగంగానే స్వచ్ఛత కూడా పాటించేలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తోంది అని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇల్లు, వీధులు,దేవాలయాలు,పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రత పాటించాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477