ఆంధ్రప్రదేశ్
ఎన్ఎండి ఫిరోజ్ కి 50,000 చెక్కును అందజేసిన సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ నాగభూపాల్ రెడ్డి.

ఎన్ఎండి ఫిరోజ్ కి 50,000 చెక్కును అందజేసిన సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ నాగభూపాల్ రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ జి నాగభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని , చాలామంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారికోసం మా వంతు సహాయార్థం ఈ 50,000 అమౌంట్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది. అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి , నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ బి భాస్కర్ , నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ బాల మద్దిలేటి , అశ్వక్ అహ్మదు , దశరథ రామిరెడ్డి , నెరవాటి రోహిత్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక