ఆంధ్రప్రదేశ్
వినాయక చందా విషయంలో ఘర్షణ 7 మందిని అరెస్టు (వీడియో)
చిత్తూరు జిల్లా
కుప్పం..
ఏపీ టుడే న్యూస్:
కుప్పం మున్సిపల్ పరిధిలోని మునుస్వామిపురంలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్టు చేసినట్లు డిఎస్పి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మునస్వామిపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఏడు మందిని అలసి చేయడం జరిగింది అన్నారు. ఒక కత్తి మరియు ఒక ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నామన్నారు.
వినాయక చందా విషయంలో ఘర్షణ మొదలైందని తెలిపారు. ఏడు మందిని అరెస్టు చేసి రీమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ప్రశాంతమైన కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482