ఆంధ్రప్రదేశ్
వైసిపి కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో
చిత్తూరు జిల్లా కుప్పం..
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసిపి కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసిపి కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో ఛైర్మన్ సెందిల్ పరార్ అయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడకట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిజాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కుప్పంలో ప్రధాన వైసిపి నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సమాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది…
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136576