ఆంధ్రప్రదేశ్
గ్రామాలలో భక్తి భావాలను పెంపొందించడమే ఇస్కాన్ లక్ష్యం.
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :

సంకీర్తనలు చేస్తున్న భక్త బృందం.
ప్రతి ఒక్క గ్రామంలో భక్తి భావాలను పెంపొందించడమే ఇస్కాన్ యొక్క లక్ష్యం అని అహోబిలం ఇస్కాన్ టెంపుల్ ఇంచార్జ్,చంద్రకేశవ దాస్ ప్రభు అన్నారు. బుధవారం రుద్రవరం మండల పరిధిలోని అప్పనపల్లి , గోనం పల్లె గ్రామాలలో అహోబిలం ఇస్కాన్ టెంపుల్ వారి భక్తబృందం గ్రామాలలోని పలు వీదుల వెంబడి ఇస్కాన్ భక్తి కీర్తనలు పాడుతూ, దేవుని యొక్క భక్తి భావాలను తెలుపుతూ సంకీర్తనలు చేశారు. అలాగే అప్పనపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటుచేసిన భక్తి సమావేశంలో భజన కీర్తనలు, ఉపన్యాసాలు చేశారు. అనంతరం భక్తాదులందరికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్త బృందం పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463