ఆంధ్రప్రదేశ్
శాంతిరామ్ కళాశాలలో సిస్కో ప్యాకెట్ ట్రేసర్‌పై ప్రయోగాత్మక వర్క్‌షాప్.
నంద్యాల జిల్లా
పాణ్యం
ఏపీ టుడే న్యూస్
శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో IEEE కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్స్ బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో “కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగలో సిస్కో ప్యాకెట్ ట్రాకరని ఉపయోగించి” రెండు రోజులు ప్రయోగాత్మక వర్క్షాప్ ను 18త్ అండ్ 19త్ సెప్టెంబర్ 2024 నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వి. సుబ్రమణ్యం గారు తెలిపారు.ఈ కార్యక్రమం IEEE కమ్యూనికేషన్ సొసైటీ, హైదరాబాద్ సెక్షన్ మరియు IEEE అనంతపూర్ సబ్ సెక్షన్ వారి అనుసంధానంతో చేయడం హర్శించదగ్గ విషయంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్. సి కుమార్, చైర్ పర్సన్ కమ్యూనికేషన్ సొసైటీ, హైదరబాద్ సెక్షన్ అండ్ మిస్టర్.వి,తమిళ్ కుమారాన్, మేనేజర్,టాటా కమ్యూనికేషన్ ప్రైవేటు లిమిటెడ్, చెన్నై గారు రిసోర్స్ పర్సన్సగా విచ్చేశారు.ఈ సందర్భంగా IEEE సొసైటీ అధ్యాపక మరియు విద్యార్థులను కళాశాల యం. డీ. యం.శివరాం గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్. మల్లికార్జున,HOD-ECE, మిస్టర్,వీరేశ్,HOD-EEE అండ్ బ్రాంచ్ కౌన్సిలర్,మహేష్ కుమార్,అలేఖ్య,నాగమణి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436