ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
కడప జిల్లా,
ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15 రూపాయలకే మూడు పూటలా భోజనము దొరికే ఏకైకచోటు అన్న క్యాంటీన్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మెప్మా ,అధికారులు వార్డు కౌన్సిలర్లు టిడిపి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487