ఆంధ్రప్రదేశ్
రేపు అన్న క్యాంటిన్లు ప్రారంభం
రేపు అన్న క్యాంటిన్లు ప్రారంభం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్న క్యాంటీన్లను శనివారం ప్రారంభిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో 5 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, శనివారం రెండు అన్న క్యాంటీన్లను మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు పరిమళ నగర్, 09:30 గంటలకు సెట్కూర్ కార్యాలయం వద్దనున్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాగా సెట్కూర్ వద్దనున్న క్యాంటీన్‌ను రూ.9.99 లక్షలతో, పరిమళ నగర్‌లోని క్యాంటీన్‌ను రూ.10.20 లక్షలతో ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. అలాగే కలెక్టరేట్, పాత బస్టాండ్‌లోని అన్న క్యాంటీన్లను సోమవారం మంత్రి టి.జి. భరత్ ప్రారంభించనున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466