ఆంధ్రప్రదేశ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికిన వినుత కోటా
శ్రీకాళహస్తి
మాణ స్వీకారానికి విచ్చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారిని గన్నవరం విమానాశ్రయంలో జనసేన పార్టీ తరఫున ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు. ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, చీఫ్ సెక్రటరీ, డి.జి.పి. గారితో కలిసి
జనసేన పార్టీ ప్రతినిధిగా ప్రధానమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది.
3 వ సారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారికి పార్టీ తరఫున వినుత కోటా గారు శుభాకాంక్షలు తెలిపి , ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలకడం జరిగింది
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456