Connect with us

ఆంధ్రప్రదేశ్

భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

Published

on

భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

పాణ్యం నియోజకవర్గం కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీ పరిధి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసుకుంటున్నారు లోకనాయకుడు మన నరేంద్ర మోడీ ప్రపంచం మెచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ మన భరతమాత ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడిచే బాటలో మేము నడుస్తామని అనేకమంది వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు బోనవ కార్మికులు యువకులు స్వచ్ఛందంగా వచ్చి బిజెపి సభ్యత్వం నమోదులో చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరి నోట నుంచి వచ్చే మాట 80% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పంపించినవి 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాల నుంచి అనేక లబ్ధి పొందామని అందుకే ఆయన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మహిళా మహిళా మోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమ్మ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు మదనమోహన ఆచారి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు చామకూర వీరప్ప నంద్యాల జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు రవితేజ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షురాలు శారద ఓబిసి మోర్చా టౌన్ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ సుమంత్ తదితరులు పాల్గొన్నారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580308
Total Users : 47992