ఆంధ్రప్రదేశ్
ఘనంగా మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న హుసేని పుట్టినరోజు వేడుకలు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని 69 వ పుట్టినరోజు వేడుకలను నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొనడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ , ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మిద్దె చిన్న ఉసేని మా నాన్న మంత్రివర్యులు ఫరూక్ స్నేహితులని వారు ఎప్పటినుంచి రాజకీయాల్లో ఉన్నారో అప్పటినుంచి మిద్దె హుస్సేన్ కూడా రాజకీయాల్లో ఉన్నారని, వారిని తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా గౌరవిస్తుందన్నారు. మిద్దె చిన్న ఉసేని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కామిని మల్లికార్జున , ఉప్పరి సురేష్ కుమార్ , అజ్మీర్ , అలీ , చూరి , ఇసుక చాంద్ , హరి , అక్బర్ , వాహబ్ , తొహిత్ , కానాల సద్దాం , హుస్సేన్ , సమీర్ , గాంధీ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక