ఆంధ్రప్రదేశ్
కూటమిపాలనలో ప్రజలకు మేలు
ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప – సిరివెళ్ళ- నంద్యాల జిల్లా-
శిరివెళ్ళ:(వనికిందిన్నె); కూటమి పాలలో ప్రజలకు మేలు కలుగుతుందని టిడిపి నాయకులు మండల ప్రధాన కార్యదర్శి డి. మురళి అన్నరు.
సోమవారం శిరివెళ్ళ మండలంలోని వనికిందిన్నె గ్రామంలో తెదేపా నాయకులు “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం పోస్టులను ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి వివరించారు.
సీఎం చంద్రబాబు 100 రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని ఈ కార్యక్రమం ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు.
పింఛన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాడ్ రద్దు, మెగా డీఎస్సీ, సూపర్ సిక్స్ అమలు ఇలా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఇంటింటికి తిరిగి వివరించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విజయ, తెదేపా నాయకులు మద్దెల రామసుబ్బయ్య, మద్దెల శేఖర్, డి. రాజేష్, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87505