ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కమిషనర్ కలిసిన టిడిపి నాయకులు.
ఏపీ టుడే న్యూస్
ఉమ్మడి కర్నూలు జిల్లా
నందికొట్కూరు
నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ ను ఎస్ బేబీ మేడం ని ఎబిఎం పాలెం టిడిపి నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, నిమ్మకాయల మోహన్, 22వ వార్డు ఇన్చార్జి కళాఖర్,రాజు, రాజ్ కుమార్,( సన్నీ), ప్రమోద్, బొగ్గుల శేఖర్,అడివప్ప, ఏబీఎం పాలెం టీడీపీ యువ నాయకులు, ప్రేమ్, కళ్యాణ్,చిన్న వంశీ, లాలు, తదితరు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68164