ఆంధ్రప్రదేశ్
నేటి యువత చదువు , విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాద్యత , సేవ గుణం పెంపొందించుకోవాలి.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

నేటి యువత చదువు , విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాద్యత , సేవ గుణం పెంపొందించుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సేవా పథకం దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. కళాశాలకు చేరుకున్న ఎం.పికి కళాశాల ప్రిన్సిపల్ మాధురి , లెక్చరర్లు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.. వేడుకల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం అమలవుతుందని, విద్యార్థులు చదువుకుంటేనే సామాజిక సేవలో ఎన్.ఎస్.ఎస్ ద్వారా భాగస్వాములు కావాలన్నారు.. మనం ఇతరులకు చేసే సేవ వృధాగా పోదని, ఏదో ఒక రోజున మనలని ఆదుకుంటుందన్నారు…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518