ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో త్వరలో ఎడిఫై స్కూల్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జీవనజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎడిఫై స్కూల్ ప్రొద్దుటూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు జీవనజ్యోతి విద్యాసంస్థల అధినేత వై. అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 2025 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న ఎడిఫై స్కూల్ అధునాతన విద్యా ప్రమాణాలతో, దువ్వూరు రోడ్డు కామనూరు గ్రామ పరిసర ప్రాంతంలోని పది ఎకరాల విస్తీర్ణ స్థలంలో అధునాతన టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఏసీ తరగతి గదులు, విశాలమైన ఆటస్థలం కలిగి, నేటి సాంకేతికతకు విద్యా ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని ఉన్నత విద్యా బోధనే లక్ష్యంగా విద్యాసంస్థను ప్రారంభించనున్నట్లు, ఇందుకుగాను ఎడిఫై స్కూల్ యాజమాన్యం జీవనజ్యోతి విద్యాసంస్థలకు ఫ్రాంచైజీ ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518