ఆంధ్రప్రదేశ్
మంచి ప్రభుత్వం పై ఇంటింటా ప్రశంశల వర్షం.
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా
సిరివెళ్ళ : మండల పరిధిలోని కామినేని పల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ శిరిగిరి రాంభూపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బ్రదర్ లక్క అనిల్ కుమార్ ఇతర టిడిపి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇద మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటా నిర్వహించిన కూటమి ప్రభుత్వం పై కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ప్రజలు వర్షం కురిపించారు. అతి తక్కువ సమయంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన మంచి ప్రభుత్వం అని కొనియాడారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కామినేని పల్లి గ్రామంలో టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ సిరిగిరి రాంభూపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ జే ఆనంద రెడ్డి, శివరాం రెడ్డి, రాజారెడ్డి, పవన్ వెంక రెడ్డి, చిన్న అమర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ లక్క అనిల్ కుమార్ మరియు స్కూల్ చైర్మన్, బుంగ శేఖర్, డీలర్ చలం లక్క ఆనందరావు, బుంగ ఓబులేష్ , మరియు టిడిపి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వమని ప్రజలకు తెలియజేయడం జరిగింది
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518