ఆంధ్రప్రదేశ్
మెరుగ్గా పారిశుద్ధ్య పనులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం రాజీవ్ గృహకల్ప, శ్రీ వెంకటేశ్వర నగర్, బాబా బృందావన్ నగర్, రాఘవేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. అలాగే కృష్ణారెడ్డి నగర్‌లో శిథిలావస్థకు చేరిన 200 కెయల్ వాటర్ ర్యాంకును పరిశీలించి, వెంటనే మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్‌తో పాటు ఆరోగ్యధికారి డా. వి.విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ జనార్ధన్ తదితరులు ఉన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518