ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో నిందితునికి నాలుగు ఏళ్లు జైలు శిక్ష

కర్నూల్ మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ క్రైమ్ న్యూస్ : హత్య కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించినట్లు కర్నూల్ మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. నేడు బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ… కర్నూల్ టౌన్, కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామం ఎస్సీ కాలనీ చెందిన మల్లె పోగు ప్రభాకర్ వయసు( 48) సంవత్సరాలు తండ్రి పేరు అయ్యన్న అతడు కర్నూల్ నగరంలోని బి.క్యాంప్ లో పాడుబడిన క్వాటర్స్ లో జీవనం కొనసాగిస్తున్నాడు. 29-11-2023లో రాత్రి 8 గంటల సమయంలో నగరంలోని బిర్లా గేటు వద్ద నిందితుడు నాగరాజు నడుచుకుంటూ వెళుతూ ఉంటే.. మద్యం మత్తులో ఉన్న మల్లె పోగు ప్రభాకర్,నాగరాజు నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయగా (నిందితుడు) నాగరాజు రాళ్లతో ఇటుకల తో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సిఐ మురళీధర్ రెడ్డి నిందితుని 1-12-2023 అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నేడు బుధవారం సీఐ సరైన సాక్షాదారులతో న్యాయస్థానం ఎదుట హాజరపరచగా నిందితుడు హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసును చాకచక్కంగా సహకరించిన కర్నూల్ మూడో పట్టణ ఎస్సై వెంకట సురేష్, హెడ్ కానిస్టేబుల్ రంగారావు, కానిస్టేబుల్ వీరబాబు, పరమేశ్వరుడు, చిన్న రాయుడు కోర్టు కానిస్టేబుల్ జాన్సన్ మరియు కిషోర్ లను సీఐ అభినందించారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక