Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు పూర్తి – మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి

Published

on

ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 26,

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వందరోజుల పాలనలోనే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రజల చేత అనిపించుకుందని మాజీ మండల అధ్యక్షులు నంద్యాల రాఘవరెడ్డి తెలిపారు. గురువారం ప్రొద్దుటూరు మండల పరిధిలోని కామనూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులతో కలసి ప్రజలకు వివరించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు రాబోవు రోజుల్లో జరిగే అభివృద్ధి పనులను గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నంద్యాల హనుమంత రెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామ పంచాయతీ ప్రజలు, అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580498
Total Users : 48182