ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రి కె.అచ్చం నాయుడు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిలు వినతుల స్వీకరణ .
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రాష్ట్ర వ్యవసాయం శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వినతులు స్వీకరించారు.
ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో ఇబ్బందులు పడిన బాధితులు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం జరిగిన ప్రజా దర్బార్ కు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వినతులను రాష్ట్ర వ్యవసాయం శాఖ మంత్రి కె. అచ్చంనాయుడు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లకు అందించారు.
వైసీపీ అక్రమ కేసులు, భూ దందాలు, భూ ఆక్రమణలు వంటి ఎన్నో సమస్యలతో ప్రజలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు ఇస్తున్నారని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబందిత శాఖల అధికారులను మంత్రి, ఎంపీ ఆదేశించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456