ఆంధ్రప్రదేశ్
స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ , తులసి రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

నంద్యాల స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర పద్మావతి నగర్ రోడ్డులో రఫీ ఏర్పాటు చేసిన స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , రాష్ట్ర మార్క్‌ఫెడ్ మెంబర్ తులసి రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించడం శుభపరిణామణి అన్నారు . నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్టార్ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్ రఫీ కి శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించడం జరిగింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87461