ఆంధ్రప్రదేశ్
కోటపాడు. గ్రామంలో చెన్నకేశవ దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది (వీడియో)

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా-
సర్పంచ్ హుస్సేన్ బి. డి గురప్ప –
సిరివెళ్ళ:- మండలం-కోటపాడు గ్రామంలో.ప్రత్యేక పూజలు
జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి లడ్డు ప్రసాదం. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విష ప్రచారాన్ని శాంతించేలా గ్రామంలో ప్రాయశ్చిత్త పూజా కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరిగినది .
ఈ కార్యక్రమంలో గ్రామ వైయస్సార్సీపి నాయకులు వంకదార సుబ్బ సత్యనారాయణ. గ్రామ సర్పంచ్ హుస్సేన్ బి గుర్రప్ప. బోయ విజయుడు. వంకదార పని. పుల్లయ్య. వెంకటేశ్వర్లు. గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక