ఆంధ్రప్రదేశ్
పౌష్ఠిక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం :- ఐసిడిఎస్ సూపర్ వైజర్ సువర్ణ లత.

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా
*శిరివెళ్ల :-(వనికెందీన్నే) :-* తల్లికి, బిడ్డకు పౌష్టికాహారం ఎంతో అవసరమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సువర్ణలత పేర్కొన్నారు.
మండల పరిధిలోని వనికందిన్నే గ్రామంలో శనివారం స్థానిక అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో శిరివెళ్ల సెక్టార్ పరిధిలోనీ అంగన్వాడి టీచర్లు సిబ్బంది నిర్వహించిన పౌష్టికాహార మాసొస్తవ కార్యక్రమానికి సూపర్ వైజర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వనికందిన్నె గ్రామంలో గల అంగన్వాడీ టీచర్లు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించి పౌష్ఠిక ఆహార పదార్థాల ప్రదర్శన స్టాల్ ఎర్పాటు చేశారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపర్ వైజర్ సువర్ణ లత పేర్కొన్నారు.
పౌష్టికాహార ప్రయోజనాలపై వారు అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక బలాన్ని ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకొని రక్తహీనత మరియు పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక