ఆంధ్రప్రదేశ్
12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ …. ఎస్సై వరప్రసాద్.
ఏపీ టుడే న్యూస్ ,
నంద్యాల జిల్లా రుద్రవరo;
రూ 40,180 నగదుస్వాధీనం.
7, సెల్ ఫోన్లు 1 మోటార్ సైకిల్ స్వాధీనం.
మండలంలోని నక్కలదిన్నె గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 12 మంది ని అరెస్టు చేశారు. శనివారం ఎస్సై వరప్రసాద్ మాట్లాడుతూ నక్కల దీన్నే గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందినదన్నారు. దీంతో సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో దాడి చేశామన్నారు. ఇందులో భాగంగా రామయ్య గేదెల షెడ్డు పక్కన అందర్ బహార్ ఆడుతున్న 12 మందిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ 40,180 నగదు 7 సెల్ ఫోన్ లు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68180