ఆంధ్రప్రదేశ్
ఎన్డీఏ పాలనలో రాష్ట్ర పునర్ వైభవానికి అడుగులు పడ్డాయి
రాష్ట్ర తెదేపా కార్యాన్నిర్వహక కార్యదర్శి మాట్లాడుతూ పరదాల పాలన నుంచి ప్రజాపాలనలకు నాంది పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సీఎం సీట్లో కూర్చున్న వెంటనే
మొదటి సంతకం మెగా డీఎస్సీ పై,
రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,
మూడో సంతకం రూ. 4 వేలకు పెన్షన్ పెంపు పై.
నాలుగో వసంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ.
ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్ పై చేసి ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతుందని అన్నారు
చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనే నాయకుడని అన్నారు
4 వసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డేరంగుల నారాయణ, చావిడి కిట్టన్న, రవికుమార్,యం.వెంకట్రమణ
శివ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87461