ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిని కలిసిన వడ్డెర సంఘం జిల్లా కార్యదర్శి మోహన్..(వీడియో)
ఏపీ టుడే న్యూస్,
చిత్తూరు జిల్లా
కుప్పం,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు… గుడిపల్లి మండలం కమ్మ గుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మొరపెట్టుకున్న తనకు న్యాయం జరగలేదని తెలిపారు.. మోహన్ కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మీ తో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో.. స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు..
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68111