ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగయత్ / లింగ బలిజ OBC సాధన సమితి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగయత్ / లింగ బలిజ OBC సాధన సమితి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ జిల్లా పార్లమెంటు మెంబర్ బస్తిపాడు నాగరాజు వారి ఇంటి దగ్గర కలిసి మన వీరశైవులను లింగాయత్ /లింగబలిజ లను OBC చేర్చే విధంగా సహకరించాలని వీరశైవ లింగాయత్ /లింగబలిజ OBC సాధన సమితి ప్రతినిధులు ఒక వినతిపత్రం సమర్పించి ఈ క్రింది విస్తయాలు తెలియచేయడం జరిగింది..
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వీర శైవ లింగాయత్ /లింగ బలిజ లకు27% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో అందడం లేదు ఇప్పటికే 15 సంవత్సరాలు వీరశైవ లింగాయత్ /లింగ బలిజ విద్యార్థులు ఉన్నత విద్యా మరియు ఉద్యోగ అవకాశాలను కొన్ని వేల మంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కోల్పోవడం జరిగినది ఇప్పటికే వీర శైవ లింగాయత్ / లింగ బలిజ విద్య ఉపాధి రంగంలో వెనబడి పోయారు
కావున ఈ విషయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సహకరించ మని కోరడమైనది
ఈ విషయమై కర్నూల్ పార్లమెంటు మెంబర్ బస్తిపాడు నాగరాజు సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని హామి ఇవ్వడం జరిగినది అలాగే రాయలసీమ ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు అనంతపురం జిల్లాలో వీర శైవ లింగాయత్ లింగ బలిజ అధిక సంఖ్యలో ఉన్నారు. ఏడు శాతం జనాభా ఆంధ్ర ప్రదేశ్ లో వీరశైవ లింగాయత్ లింగ బలిజలు ఉన్నారు
ఎంపీ నాగరాజు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీర శైవ లింగాయత్ లింగ బలిజలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడు
ఈ కార్యక్రమం లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ /లింగబలిజ OBC సాధన సమితి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామకూర. వీరప్ప , రాష్ట్ర ఉపాధ్యక్షులు మంజునాథ్, T. వీరభద్రప్ప రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ , రాష్ట్ర కోశాధికారి T.V.సురేష్ బాబు S. సోమశేఖర జాయి చంద్ర రాజు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక