ఆంధ్రప్రదేశ్
ప్రతిభ కి నిదర్శనం . రుద్రవరం ఆదర్శ పాఠశాల ….. ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం
అర్చరీ లో 4గురు స్టేట్ లెవెల్ కి సెలెక్ట్……

మరోసారి తన మార్క్ చూపిన రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు…
సెప్టెంబర్ 30 వ తారీఖున కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్- 19 ఆర్చరి లో రుద్రవరం విలేకరి యల్ యన్ మద్దిలేటి కూమార్తె లక్కమల్ల మానస, సి. వెంకట శ్రీవల్లి, జి. కేతాలిన్, వి.ఆర్.జగదీశ్వరి లు జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి లో
ఎంపికైన విద్యార్థులను మరియు వారికి మంచి శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో ఎంతో కృషి చేసిన పి.డి. శ్రీనివాసులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 138159