ఆంధ్రప్రదేశ్
రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనముగా గాంధీ జయంతి వేడుకలు.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు ఉన్న గాంధీ విగ్రహానికి’ రైతు సంఘం నంద్యాల’ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి స్మరించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత గాంధీజీ అహింసా మార్గంలో ఉద్యమం చేసి బ్రిటిష్ పాలన బానిస సంకెళ్ల నుండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులలో అగ్రగన్యుడు అని తెలపుతూ,మరియు భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశ రెండో ప్రధాని అయిన లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి నీ పుష్కరించుకొని స్మరించుకుంటూ దేశానికి చేసిన సేవలను మరియు జై జవాన్ జై కిసాన్ అని నినాదం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ తరం యువత తెలుసుకోవాలని తెలుపుతూ జైహింద్ జై భారత్ అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు యూనుస్, చింతల కుమార్, కొమ్మ శ్రీహరి, కరీం భాష తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68012