ఆంధ్రప్రదేశ్
ధ్వంసమైన ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేపట్టండి
ధ్వంసమైన ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేపట్టండి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరంలో రహదారులు, వంతెనల గుండా ధ్వంసమైన ఫుట్‌పాత్‌లకు అవసరమైన మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం రాజ్ వీహర్, వడ్డేగిరి, ఆర్.యస్. రోడ్డు, ఆనంద్ థియోటర్, కిసాన్ ఘాట్, బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ విసృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, పలుచోట్ల ధ్వంసమైన ఫుట్‌పాత్‌లను పరిశీలించారు. చిన్న, పెద్ద కాలువలు తేడా లేకుండా అన్ని కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. వి.విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ నరేష్, శానిటేషన్ ఇంస్పెక్టర్ ముర్తుజా వలి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465