ఆంధ్రప్రదేశ్
శిరివెళ్ళ నూతన. ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన శివ మల్లేశ్వరప్ప గారిని సన్మానించిన జనసేన పార్టీ నాయకులు
ఏపీ టుడే న్యూస్ , ఉల్లి గుర్రప్ప సిరివెళ్ల రిపోర్టర్ – నంద్యాల జిల్లా-

_సిరివెళ్ళ :- స్థానిక మండల పరిధిలోఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గ్రామంలోని చాలా జటిలమైన సమస్యల్లో ఒకటి అయిన జకాతి కాలువకు శాశ్వత పరిష్కారం చూపి శిరివెళ్ల లోని డ్రైనేజ్ సమస్యని తీర్చాలని అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై. ఎంపీడీవో. వద్ద ప్రస్తావించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో వచ్చే ప్రతి పథకం ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని కోరడమైనది._
_దీనికి ఎంపీడీవో గారు జనసేన నాయకులతో ఖచ్చితంగా అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది._
_ఎంపీడీవో గారిని కలిసిన వారిలో జనసేన పార్టీ మండల కన్వీనర్ పసుల నరేంద్ర , పెసరాయి చాంద్ బాషా, పెద్ద బాలయ్య, ఇబ్రహీం ఖాన్, పొల నాగరాజు శెట్టి ,నవీన్, తేజ ,నయూమ్ బాషా ,పవన్, కొండబోయిన వంశీ, మంగలి సురేంద్ర, తదితర జనసేన పార్టీ నాయకులు ఉన్నారు_
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487