ఆంధ్రప్రదేశ్
చిన్ననాటి స్నేహితులకలయిక.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

1981-1983సంవత్సరం ఎస్ పి జి హస్కూల్ స్టూడెంట్స్ ఆనాటి గవర్నమెంట్ డాక్టర్ అభిబుల్లా అబ్బాయి నేటి నంద్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు కొత్తగా నియమితులై పదవీ బాధ్యతలు స్వీకరించిన తమ మిత్రుడు సూపరడెంట్ డాక్టర్ జిలాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు.చిన్నతనంలో స్కూల్ వాతావరణంలో ఆడిన ఆటలు, స్కూల్లో చదువులు చెప్పిన గురువుల గురించి స్నేహితుల గురించి ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు ఏమీ చేస్తున్నారు ఆరా తీసి సంతోషంగా మాట్లాడుకున్నారు. అంతేకాక డాక్టర్ జిలాని అందరి గురించి తెలుసుకున్నారు. అ తరువాత 1983-84 పదవ తరగతి బ్యాచ్ తమ మిత్రుడైన డాక్టర్ జిలాని నీ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో దాసరి చింతలయ్య, రామసుబ్బయ్య ఎల్ ఎల్ బి, లలితాసరస్వతి, అస్టెంట్ ప్రొఫీసర్, టీచర్ కేజియా, శోభన కుమారి, నందం రాజు తిమ్మయ్య శేఖర్ తదితర మిత్ర బృందం పాల్గొని తమ మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ మిత్రుడైన డాక్టర్ జిలాని ఇంకా ఉన్నతమైన పదవులను అలరించాలని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477