ఆంధ్రప్రదేశ్
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల OP మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల OP మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాతూ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గౌరవనీయులైన ఆరోగ్య మంత్రి వర్యులు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమం, AP వారి సూచన మేరకు OP మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
OP మానిటరింగ్ కమిటీ సభ్యులు
1.డా.కె.చిట్టి నరసమ్మ, వైద్య కళాశాల అడిషనల్ డిఎన్ఈ & ప్రిన్సిపాల్ కర్నూలు.
2.డా.సి.ప్రభాకర రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.
3.Dr.K.సీతారామయ్య, యూరాలజీ ప్రొఫెసర్ మరియు HOD.
4.డా.ఎన్.నాగేశ్వరరావు, సైకియాట్రీ క్ ప్రొఫెసర్ మరియు HOD.
5.డా.బి.వెంకటేశ్వరరావు, CSRMO.
ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతి వైద్యుడు రోజుకు నిర్వహించే OP సేవలను కమిటీ పర్యవేక్షిస్తుంది మరియు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కమిటీ సీనియర్లు/స్పెషలిస్ట్ వైద్యుల OP విధులను పర్యవేక్షిస్తుంది అని అన్నారు.
OP విధులను తక్కువ పనితీరు కనబరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.
ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఓపి వివరాలు ప్రతి నెలవారీ OP రికార్డులు పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఆసుపత్రికి సంబంధించిన ఓపి వివరాలు కమిటీ ప్రతినెలా 5వ తేదీలోగా కమిటీ సభ్యులు డీఎంఈకి నివేదికలను పంపనున్నట్లు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక